కోదాడ: హాజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా 75వ ఉర్సు ఉత్సవాలకు రెడీ

52చూసినవారు
కోదాడ: హాజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా 75వ ఉర్సు ఉత్సవాలకు రెడీ
కోదాడ మండల కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో గల హాజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్బంగా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. దర్గా 75వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా 19, 20 తేదీలలో అనగా అది, సోమవారాల్లో జరగనున్నాయని ముజావర్ ఖాజా మొయినుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్