కోదాడ: గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా

60చూసినవారు
నేరస్తుల పట్ల పోలీసు యంత్రాంగం కఠినంగా ఉండాలని మల్టీజోన్ ఐజి సత్యనారాయణ అన్నారు. బుధవారం కోదాడ గ్రామీణ సీఐ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఆంధ్ర నుండి గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. రవాణా తెలంగాణ నుండి పిడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రజిత రెడ్డి, ఎస్సైలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్