కోదాడ: సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

84చూసినవారు
కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గల నరేష్ చారి నూతన సంవత్సరం 20 25 సందర్భంగా అంగుళం సుద్ధ ముక్కపై 2025 సంవత్సరం సంఖ్యను చెక్కి కళాత్మకతతో పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా చారి కళాత్మకతను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళ లో మరింత రాణించి రాష్ట్రానికి పేరు సాధిస్తానన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్