కోదాడ లో సోమవారం సాయంత్రం అప్పటి వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారి గా చల్ల బడింది. ఉరుములు మెరుపులతో చిరు జల్లు లు కురిసాయి. ఉరుములు మెరుపు లకు విద్యుత్ సరఫరా లో అంత రాయం కలిగింది. ఇటీ వల కాలం లో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం సాయంత్రం వేళ ల్లో గాలి దుమారం తో వర్షం పడటం సర్వ సాధరణం గా మారింది. కాగా బతుకమ్మ లకు చిరు జల్లులు ఆటంకంగా మారాయి.