మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిక

64చూసినవారు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిక
కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అధికారులు అలక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లోని రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 85 పనులకు 2 నియోజకవర్గాల్లో కొత్త, రెన్యూవల్‌ కలిపి రూ.124.65 కోట్ల పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్