కోదాడలో ఓ మోస్తరు నుండి భారీ వర్షం

1064చూసినవారు
కోదాడ పట్టణంలో గురువారం సాయంత్రం ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఉక్కగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి. కోదాడ డివిజన్ లోని పలు మండలాల్లో వర్షం కురిసినట్లు కురిసినట్లు సమాచారం. ఖరీఫ్ సాగుకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్