షాదీ ఖాన ఏర్పాటు కు మంత్రి అధికారులతో సమీక్ష

58చూసినవారు
షాదీ ఖాన ఏర్పాటు కు మంత్రి అధికారులతో సమీక్ష
కోదాడ ముస్లిం ల షాదీ ఖాన ఏర్పాటు కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఆర్డీఓ, రెవిన్యూ అధికారులతో ముస్లిం మైనారిటీ నాయకుల తో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ పరిధిలోని శ్రీరంగా పురం, బాలాజీ నగర్, లక్ష్మీ పురం లలో ప్రభుత్వ భూములను పరిశీలించారు. అందరికి అనువైన స్థలం లో షాదీ ఖానా ఏర్పాటు చేసి ముస్లిం ల సంక్షేమానికి తోడ్పడలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :