సోలార్ పవర్ ప్లాంట్ కు స్థలం పరిశీలన

558చూసినవారు
సోలార్ పవర్ ప్లాంట్ కు స్థలం పరిశీలన
అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లో రహదారి పక్కన గల ప్రభుత్వ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సూర్యపేట అడిషనల్ కలెక్టర్ ప్రియాంక స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ మేరకు ప్రతిపాదనల నివేదికలు పై అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కోదాడ ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్