సూర్యాపేట: డీజేల నిషేధంపై శాంతియుత ర్యాలీ

76చూసినవారు
సూర్యాపేట: డీజేల నిషేధంపై శాంతియుత ర్యాలీ
కోదాడ, హుజూర్ నగర్, పాలేరు నియోజకవర్గాలలో ఉన్న డీజే యజమానులు కోదాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కోదాడ డివిజన్ అధ్యక్షుడు అనంతు లింగస్వామి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. డీజేలను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి వినతిపత్రం అందజేయడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్