అనుమతులు లేని ఆ స్కూల్ ని తక్షణమే మూసివేయాలి

57చూసినవారు
అనుమతులు లేని ఆ స్కూల్ ని తక్షణమే మూసివేయాలి
కోదాడ పట్టణంలోని న్యూ విజన్ ది నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ని తక్షణమే మూసివేయాలని పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. టి. ఎస్. ఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, సూర్యాపేట జిల్లా ఇన్ ఛార్జ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా చేపట్టాయి. ఎటువంటి అనుమతులు లేకుండా బుక్స్, యూనిఫార్మ్స్ విక్రయిస్తున్నారని, అంతే కాకుండా అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్