చారిత్రాత్మకం గురువు పై ఈ అభిమానం

60చూసినవారు
ఇది పెళ్లి ఊరేగింపు అనుకుంటే పొరపాటే. నూతనకల్ హైస్కూల్ లో పీడీగా పనిచేస్తున్న తూము హనుమంతరావు ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం పూర్వ విద్యార్థులు హనుమంతరావు దంపతులు ఉన్న వాహనాన్ని తాడుతో కట్టి సుమారు కి. మీ దూరం లాగి గురువు పై ఉన్న తమ అభిమానం చాటుకున్నారు. ఆయన 4 దశాబ్దాల పాటు ఈ వృత్తి లో అంకితభావంతో పనిచేసి వందలాదిమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. ఈ వీడ్కోలు చారిత్రాత్మకంగ మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్