కోదాడ ఎమ్మెల్యే పద్మావతి నేటి షెడ్యూల్

71చూసినవారు
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి నేటి షెడ్యూల్
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నేడు శనివారం పర్యటన వివరాలు పార్టీ వర్గాలు వెల్లడించారు. ఉదయం10. 00 కోదాడ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. గం. 01. 00 కు చిలుకూరు మండలం, మిట్స్ కళాశాల సమీపం లోని బీసీ గురుకుల స్కూల్ కళాశాల వార్షికోత్సవం లో మధ్యాహ్నం గం. 03. 00 లకు మోతె మండలం, మామిళ్ళగూడెంలో సబ్ స్టేషన్ శంఖుస్థాపనలో పాల్గొన్ననున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్