యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం

84చూసినవారు
యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం
యువత దేశ భక్తిని పెంపొందించు కోవాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవిత రాధారెడ్డి , మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిం, మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమా, యుత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్