చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

82చూసినవారు
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి
మిర్యాలగూడ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక వృద్ధురాలు బిక్షాటన చేస్తూ జీవనం సాగించేదని, ఒకరోజు అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందిందని సిఐ నాగార్జున తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచామని, వివరాలు తెలిసిన వారు 8712670150, 9966498185 నంబర్లలో సంప్రదించాలని గురువారం సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్