తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

42273చూసినవారు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురుపాటి మల్లయ్య మంగళవారం ఉదయం మరణించారు. మృతుడికి తలకొరివి పెట్టడానికి కుమారులు లేరు. నలుగురు కుమార్తెలు కావడంతో పెద్ద కూతురే కొడుకై తలకొరివి పెట్టి కర్మకాండలు నిర్వహించడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్