క్వింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

3685చూసినవారు
క్వింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నల్లగొండలో నిర్వహించారు. బీ. ఆర్. ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మద్దతుగా నల్గొండలో పట్టభద్రులతో బీ. ఆర్. ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్