పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిల్లి రామరాజు

50చూసినవారు
పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిల్లి రామరాజు
నల్లగొండ మండలం పాత నర్సింగ్ పట్ల గ్రామానికి చెందిన ఎంపల్ల నరసింహ అనారోగ్యంతో మరణించారు. వారి పార్థివ దేహనికి బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారితోపాటు పెళ్లి కృష్ణంరాజు, మాజీ సర్పంచ్ తిరుమళేష్ , కూతురు జాన్ రెడ్డి, మహేష్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్