పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం

77చూసినవారు
పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం
వాడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దామరచర్ల మండలం గణేష్ పహాడ్ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త సైదా నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనపై దాడి చేసిన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని గత నెల 13న పిఎస్లో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకుండా, తనపై తిరిగి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్