విద్యకు 30శాతం నిధులు కేటాయించాలి: ఎస్. ఎఫ్. ఐ

66చూసినవారు
విద్యకు 30శాతం నిధులు కేటాయించాలి అని ఎస్. ఎఫ్. ఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి వినోద్ కుమార్ పేర్కొన్నారు. సూర్యాపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ. పాలకుల విధానాల మూలంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష లా మారిందన్నారు. గత పాలకులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సమానమైన, నాణ్యమైన అన్ని రకాల సౌకర్యాలతో విద్య ను అందించలేకపోయారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్