బలగం సినిమా మనుషులని ఒక్క దగ్గరికి తీసుకొస్తుంది

1619చూసినవారు
బలగం సినిమా మనుషులని ఒక్క దగ్గరికి తీసుకొస్తుంది
బలగం ప్రతి తెలంగాణ వారి హృదయాన్ని కదిలించిన సినిమా. ఈ సినిమా కుటుంబ బంధాలు ఎల ఉండాలి, మనుషులు జీవించి ఉన్నప్పుడు వాళ్లను ప్రేమగా చూసుకోమనే సందేశం ఇస్తుంది. ఈ సినిమాను గుంపుల గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటలకు మన గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలని కొణతం సుమలత సైదిరెడ్డి ఈ చిత్రాన్ని ఎల్ ఇ డి స్క్రీన్ లో ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్