జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరో వాహనం

53చూసినవారు
జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరో వాహనం
సూర్యాపేట మండలం టేకుమట్ల ఖమ్మం జాతీయ రహదారి పై బొలెరో వాహనం బుధవారం పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తున్న ఈ వాహనంలో నారాయణ కళాశాల సంబంధించిన ప్రింటింగ్ బుక్స్ లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అవ్వగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్