32వ వార్డు కౌన్సిలర్ యంగ్ డైనమిక్ లీడర్ వార్డు అభివృద్ధి ప్రదాత జహీర్ పుట్టినరోజు వేడుకలు వార్డ్ టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. కారు ఆకారంలో ఉన్న కేకును గులాబీ రంగులో తయారుచేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. వార్డు యువత బాణాసంచా పేల్చి తమ అభిమాన నాయకుడుపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా జహీర్ మాట్లాడుతూ వార్డు ప్రజలు తనపై అభిమానాన్ని ఇలా చాటడం సంతోషకరమని అన్నారు.