బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం

82చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం
మునగాల మండలం కలకోవ ప్రాథమిక పాఠశాల నుంచి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు వై. సుభాష్ చంద్రబోస్, వై. విక్రం రెడ్డి, ఎస్. రాములునీ గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. వై. సుభాష్ చంద్రబోస్ గత హెచ్ఎం ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి ఎంతో జరిగిందని గ్రామ పెద్దలు గురువారం కొనియాడారు.

సంబంధిత పోస్ట్