పేదలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

50చూసినవారు
పేదలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
సూర్యాపేట కుడకుడ శివారు సర్వేనెంబర్ 126 ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకొని జీవిస్తున్న పేదలను ఇబ్బందులకు గురిచేస్తే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేట లెనిన్ నగర్ లో గుడిసెలు వేసుకున్న వాళ్ళతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఆరు సంవత్సరాల నుండి నిలువ నీడలేని నిరుపేదలు కుడకుడ శివారు సర్వేనెంబర్ 126లో గుడిసెలేసుకొని జీవిస్తున్నారు.

సంబంధిత పోస్ట్