రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పిల్లల ఆరోగ్యం పై సంపూర్ణ పరీక్షల నిర్వహించడం జరిగింది. వారికి మందులు వారి యొక్క వ్యాధిని బట్టి మందులు పంపిణీ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని బట్టి జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేయటం మెరుగైన ఆరోగ్య జీవితాన్ని వారికి కల్పించడం దీని ముఖ్య ఉద్దేశమని వారు తెలియపరిచినారు.