శ్రీ శ్రీ శ్రీ భేచిరగ్ మాదారం ముత్యాలమ్మ అమ్మవారి దీవెనలు పట్టణ ప్రజలందరిపై ఉండాలని ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ రవిశేఖర్, దీపారాణి అనంతుల అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్ భేచిరాగ్ మాదారం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి రూ 1, 50, 000 విలువ చేసే టేకు దర్వాజా, తలుపులను తాను సూర్యాపేట వాసి కావడంతో బహూకరించినట్లు తెలిపారు.