వాహనాల తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ రోలెక్స్

2254చూసినవారు
వాహనాల తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ రోలెక్స్
సూర్యాపేట జిల్లా పోలీసు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సూర్యాపేట పరిధిలో హైవే పై టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ నివారణలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు నార్కోటిక్ డాగ్ తనిఖీలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్