అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన

52చూసినవారు
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన
జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాలలు భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని ఏఈ నరసింహమూర్తి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఈ. లక్ష్మయ్య బుధవారం సమీక్షించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు వై చంద్రజ్యోతి ఒక్కంతుల భరత్ బాబు, టి ప్రసాదు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్