సూర్యాపేట: పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని విడుదల చేయాలి

81చూసినవారు
సూర్యాపేట: పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని విడుదల చేయాలి
పెండింగ్ లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యమును వెంటనే మంజూరు చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ , రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జే. యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్