ఎర్రజెండాలతో ఎరుపెక్కిన సూర్యాపేట

53చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం మూడవ జిల్లా మహాసభలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో సిపిఎం నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలతో సూర్యాపేట పట్టణం ఎరిపెక్కింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అగ్ర నాయకులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్