సూర్యాపేట టెర్రస్ (మిద్దె పంట) ఆధ్వర్యంలో పూల మొక్కలను శుక్రవారం నాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నల్లపాటి మమత మాట్లాడుతూ ఉండ్రుగొండ శివాలయం ప్రాంతంలో వివిధ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, అయితే పూల మొక్కలు అంతగా లేకపోవడంతో తమ వంతుగా పూల మొక్కలను నాటామని తెలిపారు. గ్రూపు సభ్యులకు మొక్కలు పంపిణీ చేయడం ఎంతో సంతోషమని అన్నారు.