సూర్యాపేట: సర్వ మానవాళికి రక్షకుడు యేసు ప్రభువు

66చూసినవారు
సూర్యాపేట: సర్వ మానవాళికి రక్షకుడు యేసు ప్రభువు
సర్వ మానవాళికి రక్షకుడు యేసు ప్రభువని ఆయన బోదనలు ప్రపంచానికి ఆదర్శణీయమని డాక్టర్ ఎం ప్రభుదాస్, డీఎస్పీ రవిలు అన్నారు. మీలీనియం బాప్టిస్ట్ చర్చి దాసాయిగూడెంలో సంఘ కాపరి నందమూరి ప్రవీణ్ మెర్సీ దంపతుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 6వ వార్డు దాసాయిగూడెంలో ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్