సూర్యాపేట: ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

75చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నల్ల జెండాలు చేతబట్టి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్