హైడ్రా అధికారుల సర్వే పై కలెక్టర్ స్పందించాలి

73చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో హైడ్రా పేరుతో అధికారులు చేస్తున్న సర్వేపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆందోళనలో ఉన్న ప్రజలకు భరోసానివ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రి భాయ్ పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్