దేవాలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి

81చూసినవారు
దేవాలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి
హిందూ దేవి దేవతలపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న అపచారాలను దాడులను ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవీ నవరాత్రుల ఉత్సవాలలో సందర్భంగా ఇలాంటి అపచారాలకు పాల్పడడం చాలా హెయమైన చర్యగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్