ఘనంగా ఉండ్రుగొండ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం

64చూసినవారు
ఘనంగా ఉండ్రుగొండ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం
ఉండ్రుగొండ మండలంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు, కృష్ణమాచార్యులు మాట్లాడుతూ స్వాతి నక్షత్ర యుక్త పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. వేకువ జామున స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్