నేడు తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక

76చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ల ఎన్నిక శనివారం రోజు జరగనుంది. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తాసిల్దార్ శుక్రవారం రోజు ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట ఆర్డీవో సమక్షంలో మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు అందరూ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్