కురిసిన వర్షం రైతుల ఆనందం..

57చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం సాయంత్రం సమయంలో మోస్తారు నుంచి పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మద్దిరాల, నూతనకల్, నాగారం, తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మోత్కూర్, ప్రాంతాలలో వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా వర్షం లేకపోవడంతో ఎదురుచూసిన రైతన్నలు, వర్షం పడడంతో వ్యవసాయ పనులు ముమ్మురంగా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్