మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వినూత్నంగా ఉగాది పండుగ

1075చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఉగాది పండుగను భిన్నంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం గ్రామంలో గల ముత్యాలమ్మ, ఆలయంలో బోనాలు సమర్పించి గుడి చుట్టూ బండ్లు తిరుగుడు కార్యక్రమం చేపడతారు. మంగళవారం రోజు గ్రామంలోని పెద్దలు సాంప్రదాయ ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్