సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం కాసేపు ఆగారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్ఎస్ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఆగారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.