జాజిరెడ్డిగూడెం: నేటి నుంచి అర్వపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలు

71చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆర్వపల్లి దర్గా ఉరుసు ఉత్సవాలు నవంబర్ 29 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ముజావరి సయ్యద్ అలీ, ఆహ్వాన కమిటీ నిర్వహకుడు మహ్మద్ అబ్దుల్ హుస్సేన్లు తెలిపారు. 29న గంధాన్ని అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి దర్గాకు చేర్చుతారు. రాత్రి ఖవ్వాలి నిర్వహిస్తారు. 30న దీపారాధన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దర్గాకు రంగులు వేసి దీపాలతో అలంకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్