మద్దిరాల: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

50చూసినవారు
మద్దిరాల: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం తూర్పు తండా ఆవాసం పీర్య తండాలో బుధవారం చోటుచేస్తుంది. ఎస్సై ఎం. వీరన్న తెలిపిన వివరాల ప్రకారం మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన బడా బతుకు గణేష్ తన ట్రాక్టర్లో తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్