నవంబర్, డిసెంబర్ నెలల్లో కళ్యాణాల జోరు

81చూసినవారు
నవంబర్, డిసెంబర్ నెలల్లో కళ్యాణాల జోరు
గత కొన్ని రోజులుగా నిలిచి పోయిన పెళ్లి బాజాలు మళ్ళీ మోగనున్నాయి. పురోహితులు కళ్యాణ ఘడియలు వెల్లడించారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో జరుగుతాయిని వెల్లడించారు. కాగా ఈ సుముహూర్తల్లో లక్షలాది జంటలు ఏకం కానున్నాయి.

సంబంధిత పోస్ట్