ఎం ఎల్ ఏ రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్

63చూసినవారు
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు హోం మంత్రి పదవి ఇస్తే ఒక్క బీఆర్ఎస్ నాయకుని ఉండనివ్వను. హోమ్ మంత్రి పదవి నాకు రావద్దు అని బిఆర్ఎస్ వాళ్ళు మొక్కుతున్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్