నాగారం: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం

64చూసినవారు
గత మూడు సంవత్సరాల నుంచి తనను ప్రేమించి తాను లేకుంటే జీవించలేనని ఎన్నెన్నో మాయమాటలు చెప్పి. ప్రేమ ముగ్గులోకి దించి చివరకు కాదు పొమ్మని. మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురంకి చెందిన మల్లెపాక నాగరాజు హైదరాబాద్ అంబర్ పేటలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటికి చెందిన తిరుమల అనే యువతిని ప్రేమించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్