కుక్కల దాడిలో గొర్రెలు మృతి

27154చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో గొర్రెల మందపై కుక్కల దాడి చేసిన ఘటన బుధవారం రోజు చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాయం రవీందర్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో గొర్రెల పెంపకం చేస్తున్నారు. కాగ మందలో వున్న గోర్రలపై కుక్కలు దాడి చేయడంతో 100 గొర్రెలు మృతి చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్