గోరంట్లలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే: తహసిల్దార్

80చూసినవారు
గోరంట్లలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే: తహసిల్దార్
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని గోరంట్ల గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం మండల తహసిల్దార్ అమీన్ సింగ్ పాల్గొని ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పత్రాలు పరిశీలించి ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్వే చేస్తున్న బృందానికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల గ్రామస్తులు, సర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్