సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులు ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.