తుంగతుర్తి: మొదలైన వేసవికాలం వరి నాట్లు

75చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లో వేసవికాలం వరినాట్లు మొదలయ్యాయి. మండల పరిధిలోని దేవుని గుట్ట గ్రామంలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయ సాగుకు ప్రభుత్వం స్పందించి తమకు రైతుబంధు ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. వేసవి సీజన్ కు వరినాట్లు వేయడానికి ఎంతో ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆదుకోవాలని సూచిస్తున్నారు. నాటు వేయడానికి కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిందని రైతులు వాపుతున్నారు.

సంబంధిత పోస్ట్