సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్

80చూసినవారు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
జీడిమెట్లలో అఖిల ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో అఖిల అనే యువతిని అఖిల్ మోసం చేశాడు. మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం అఖిల సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనతో పరారీలో ఉన్న నిందితుడు అఖిల్ ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్